భద్రత
పేమెంట్ కార్డ్ భద్రత
ఆన్లైన్లో పేమెంట్ చేసేటప్పుడు కార్డ్ వివరాలను ఎలా కాపాడుకోవాలో ఇక్కడ వివరించాం.
జాగ్రత్తలు
- HTTPS ఉన్న వెబ్సైట్లో మాత్రమే కార్డ్ వివరాలు ఇవ్వండి
- కార్డ్ వివరాలను browser లో "save" చేయకుండా ఉండండి
- బ్యాంక్ SMS/email అలర్ట్‌లను ఆన్‌లో ఉంచండి
- తెలియని వెబ్సైట్లకు నేరుగా bank card బదులు virtual card లేదా prepaid card వాడటం ఒక ఎంపిక