గోప్యత
సబ్‌స్క్రిప్షన్ ఎలా క్యాన్సిల్ చేయాలి
Auto-renewal సబ్‌స్క్రిప్షన్‌లను ఎలా ఆపాలో ఇక్కడ సాధారణ దశలుగా వివరించాం.
సంక్షిప్త సమాధానం
చాలా వెబ్‌సైట్‌లలో "Account Settings" లేదా "Membership" విభాగంలో "Cancel subscription" లేదా "Auto-renew ఆఫ్ చేయండి" అనే ఆప్షన్ ఉంటుంది. కార్డ్ ద్వారా pay చేసి ఉంటే, మీ బ్యాంక్ యాప్‌లో కూడా ఆ merchant కు recurring payment ఆగిందో లేదో చెక్ చేసుకోవడం మంచిది.
సాధారణ దశలు
- వెబ్సైట్లో Login చేసి Account/Settings కు వెళ్లండి
- "Subscription" లేదా "Billing" విభాగం వెతకండి
- "Cancel" లేదా "Turn off auto-renew" నొక్కండి
- Confirmation email వస్తే save చేసుకోండి