మార్గదర్శకాలు
నోటిఫికేషన్ ఆఫ్ చేయడం ఎలా
Android మరియు iOS రెండింటిలోనూ ఒక వెబ్‌సైట్/యాప్ నోటిఫికేషన్‌లను ఎలా ఆఫ్ చేయాలో ఇక్కడ దశలవారీగా ఇచ్చాం.
Android లో
- Settings > Apps > (ఆ app/browser) > Notifications కు వెళ్లండి
- "Show notifications" ఆఫ్ చేయండి
iOS లో
- Settings > Notifications > (ఆ app/Safari) కు వెళ్లండి
- "Allow Notifications" ఆఫ్ చేయండి
Browser websites కోసం
- Browser Settings > Site Settings > Notifications కు వెళ్లి, ఆ website ను "Block" లిస్ట్‌లో పెట్టండి